Take a fresh look at your lifestyle.

కడప జిల్లాలో నకిలీ నోట్ల కలకలం : ముగ్గురు అరెస్ట్‌

0 137

ఏపీలో మరోసారి నకిలీ నోట్ల కలకలం రేగింది.

నకిలీ నోట్లు ముద్రించి, చలామణి చేస్తున్న ముగ్గురిని కడప జిల్లాలో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వారి నుంచి ముద్రించిన నకిలీ నోట్లతోపాటు ల్యాప్‌టాప్‌, కలర్‌ ప్రింటర్‌, ల్యామినేటర్‌, కట్టర్‌, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.*

Leave A Reply

Your email address will not be published.

Breaking