Take a fresh look at your lifestyle.

ఆబ్కారీ శాఖకు మస్కా కొట్టిన కేటుగాళ్ళు

0 180

వరంగల్ జిల్లా: ఆబ్కారీ శాఖకు మస్కా కొట్టిన కేటుగాళ్ళు.

నకిలీ చాలన్లతో టెండర్లు వేసిన 11 మంది నిందితులు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.

ఎక్సైజ్ సీఐ పవన్ ఫిర్యాదుతో బయటపడ్డ నకిలీ చాలన్ల భాగోతం.

అప్పట్లో లైసెన్స్ రెన్యువల్ కోసం కోటి రూపాయలకు పైగా నకిలీ చాలన్లు సృష్టించిన దుండగులు.

నిందితుల్లో సూత్రధారిగా ఉన్న బ్యాంక్ క్యాషియర్.

ప్రస్తుతం బయటపడ్డ మరో 22 లక్షల రూపాయల నకిలీ చాలన్లు.

2019 -2021 వైన్ షాప్ టెండర్ల కోసం నకిలీ చాలన్లు వాడిన నిందితులు.

ప్రస్తుత ఘటనలోనూ సూత్రధారిగా ఉన్న బ్యాంక్ క్యాషియర్.

నకిలీ చాలన్లతో టెండర్ల ఘటనలో 11మందిపై కేసు నమోదు చేసిన వర్ధన్నపేట పోలీసులు.

పోలీసుల అదుపులో నిందితులు, పరారీలో బ్యాంక్ క్యాషియర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking