Take a fresh look at your lifestyle.

చెడు ఎప్పుడూ చెడుగా ఎదురుపడదు

0 58

మంచి మాట

చెడు ఎప్పుడూ
చెడుగా ఎదురుపడదు
అది మంచి అనే ముసుగుతో
ఆకట్టుకుంటుంది
అందులోని సూక్ష్మమును
గ్రహించి నడుచుకోవడం
మనిషి వివేకం
సంతోషం అనేది
ఒంటరిగా కూర్చుని
బాధపడితే వచ్చేది కాదు
నలుగురు మనవాళ్లేఅని
నవ్వుతూ ఆప్యాయతలను
పంచుకుంటే వస్తుంది.
🌹💐🌹💐🌹💐🌹
🪴🙏 శుభోదయంతో 🙏🪴
సేకరణ : .ప్రభాకర్ ఆడెపు

Leave A Reply

Your email address will not be published.

Breaking