Take a fresh look at your lifestyle.

లక్ష మంది తెలంగాణ యువకులకు ఉపాధి

0 52

తెలంగాణ పారిశ్రామిక పెట్టుబడుల వేటలో బిగ్ హిట్

హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్ & సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన “ఫాక్స్‌కాన్‌” తెలంగాణలో మెగా పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్ష మంది తెలంగాణ యువకులకు ఉపాధి కల్పన అవకాశం ఏర్పడుతుంది.

హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేడు సీఎం కేసీఆర్‌ గారిని కలిసి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు  ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking