Take a fresh look at your lifestyle.

బీసీల్లోని కులవృత్తి కులాల వారికి ఆర్థికసాయం

0 13

బీసీల్లోని కులవృత్తి కులాల వారికి ఆర్థికసాయం

పథకాన్ని ప్రారంభించిన సీఎం

మంచిర్యాల, జూన్ 9 : ‘బీసీల్లోని కులవృత్తి, చేతి వృత్తి కులాల వారికి ఆర్థికసాయం’ పథకాన్ని మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో సీఎం కేసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా తోటపల్లి మండలం వెలమపల్లి గ్రామానికి చెందిన కుందారపు మురళి ( కుమ్మరి వృత్తి)కి, భీమారం గ్రామానికి చెందిన మామిడి సత్యనారాయణ (నాయి బ్రాహ్మణ వృత్తి) కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష రుపాయల చెక్కును తన చేతుల మీదుగా వారికి అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking