Take a fresh look at your lifestyle.

కుల బహిష్కరణపై డీఎస్పీ విచారణ

0 90

కుల బహిష్కరణపై డీఎస్పీ విచారణ

వేములవాడ, మార్చి 14 :   వేములవాడ రూరల్ పరిధిలోని జయవరం గ్రామానికి చెందిన సార శ్రీనివాస్ గౌడ్ తనను కులం నుండి బహిష్కరించారని   11మందిపై దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి నట్టు వేములవాడ రూరల్ ఎస్ఐ నాగరాజు తెలిపారు.   జయవరం గ్రామంలో ఇటీవల ఎల్లమ్మ గుడి నిర్మాణం చేపట్టగా అట్టి నిర్మాణం వద్దకు రావద్దని కుల బహిష్కరణ చేసినట్లుశ్రీనివాస్ గౌడ్  ఫిర్యాదు మేరకు వేములవాడ డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కోసం జయవరం గ్రామానికి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking