Take a fresh look at your lifestyle.

హిమాయత్ నగర్ లో కుంగిన మ్యాన్ హోల్

0 50

మెయిన్ రోడ్ పై కుంగిన మ్యాన్ హోల్

హైదరబాద్:  హిమాయత్ నగర్ లో మినర్వా కాఫీ షాప్ కి ఎదురుగా కుంగినా మ్యానువల్ .స్ట్రీట్ నెంబర్ ఫైవ్ లో జరిగిన మ్యాన్ హోల్ కుంగుబాటు ప్రమాదాన్ని మరవక ముందే నడిరోడ్డుపై కుంగుతున్న మ్యాన్ హోల్.

నడిరోడ్డుపై ఈ సంఘటన జరగడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. జలమండలి అధికారులు వెంటనే స్పందించకపోతే భారీ ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో సెకండ్ సెకండ్ కు మ్యాన్ హోల్ కుంగు బాటు తీవ్రతరం అవుతుంది.

జిహెచ్ఎంసి అధికారులు కుంగుతున్న మ్యాన్ హోల్ ప్రాంతానికి చేరుకొని ప్రమాద సంకేతాన్ని ఏర్పాటు చేయకుంటే వాహనాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పలువురు వాహనదారులు హెచ్చరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking