Take a fresh look at your lifestyle.

నిలకడగా నందమూరి తారక రత్న ఆరోగ్యం

0 66

బెంగళూరు : నందమూరి తారక రత్న గుండెపోటు నేపథ్యంలో నారాయణ హృదయాల, బొమ్మసంద్రలో చికిత్స. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్న.

కుప్పం నుంచి 2.30 గంటలకు అంబులెన్స్‌లో చేరుకున్న తారకరత్న. అంబులెన్స్‌తోపాటు బాలకృష్ణ,. తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి.

సాయంత్రం 4.30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక. తారకరత్నను చూసేందుకు నటులు, రాజకీయ నాయకులు వచ్చే అవకాశం

Leave A Reply

Your email address will not be published.

Breaking