Take a fresh look at your lifestyle.

నల్గొండ ఎంపీపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

0 53

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై

నల్గొండ వన్ టౌన్ పోలీస్టేషన్ లో పిర్యాదు

నల్గొండ : భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డాక్టర్ చెరుకు సువాహస్ ఫిర్యాదు చేశారు. తనను, తన తండ్రి చెరుకు సుధాకర్ లను హత్య చేస్తానని బెదిరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. చెరుకు సుదాకర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు మాజీ జడ్పిటిసి తండు సైదులు గౌడ్.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking