Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

Dr.B.R.అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు

తిరుమలగిరి మండల కేంద్రం X రోడ్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 64 వవర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని కి సామాజిక ప్రజా సంఘాలువివిధ రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది..

రైతన్నల బంద్ కి కార్మిక వర్గం సంపూర్ణ మద్దతు – సిఐటియు, ఎఐటియుసి

వెల్దుర్తి మండలం లోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సిఐటియు ఎఐటియుసి మండల నాయకులు రైతన్నలు తలపెట్టిన డిసెంబర్ 8 బంద్ కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. జరిగే బందులో వెల్దుర్తి మండలంలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని బందును జయప్రదం…

ఏ ఎస్ ఎస్పి రాజేష్ చంద్ర ఐపీఎస్ గారిని ఘనంగా సత్కరించిన ప్రజా నేత్ర జోసఫ్

బదిలీపై వెళ్తున్న ఏ ఎస్ ఎస్పి రాజేష్ చంద్ర ఐపీఎస్ గారిని ఘనంగా సత్కరించిన ప్రజా నేత్ర జోసఫ్ పద్మ ప్రియ భద్రాచలం లో ఉత్తమ సేవలందించి తనకంటు ఒక ప్రత్చేక స్తానం సంపాదించున్న ఐ.పి.యస్ అధికారి రాజేష్ చంద్ర గారు బదిలిపై అదిలాబాద్ అడిషల్…

ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి వేడుకలు

ముదిగొండ మండలం పమ్మి గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ గారు 64వ వర్ధంతి సందర్భంగా, గ్రామ సర్పంచ్ కొండమీది సువార్త నివాళులర్పించారు, గ్రామ ప్రజలు ,రాయబారపు స్వామి ,రాయబారపు మధు శ్రీకాంత్, పంజాల రాజేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు ప్రజా నేత్ర…

రహదారి ప్రమాదం లో ఇద్దరికి గాయాలు

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతల పల్లి గ్రామ సమీపంలో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిలో ఒకరు కొమరోలు ఎమ్మార్వో కార్యాలయంలో విధులు…

భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు

ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ…

డాక్టర్ బి ఆర్ *అంబేద్కర్* ఆశయాలు యావత్ ప్రపంచానికే ఆదర్శం

భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు కోటపోలూరు లో భాజపా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు మేజర్ పంచాయతీలో జిల్లా…

రాజ్యాంగంపై సంపూర్ణ అవగాహనుండాలి సర్పంచ్ మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి

జనగమజిల్లా,దేవరుప్పుల మండలం,నీర్మాల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత,బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64వ వర్థంతి సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టి.ఆర్.ఎస్.మండల పార్టీ అధ్యక్షుడు తీగల…

పేరపు నరేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు

జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, బంజర గ్రామంలో జనగామ జిల్లా అధ్యక్షులు పేరపు నరేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్ టి, బీసీ, మైనారిటీలు ఐక్యంగా…

నవగ్రహ శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం

కోమురం భీం ఆసిపాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో దహేగాం మండలంలో :అయినం గ్రామంలో శ్రీ శివపంచాయతన, సహిత, నవగ్రహ శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన RGPRS తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ & సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…
Breaking