Take a fresh look at your lifestyle.
Browsing Category

జర్నలిస్ట్ ఫోకస్

Featured posts

మావోయిస్టు కొరియర్ మరియు మాజీ దళ సభ్యుడి (AC) అరెస్ట్-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు కొరియర్, మాజీ దళ సభ్యుడు పోడియం జయ రామ్ @ గురూజీ @ ఇడమయ్య, నివాసం: కొండివాయి గ్రామం చర్ల మండలం. --- 2006వ సంవత్సరం నుండి నేటి వరకు నిషేధిత మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యునిగా, ఏరియా కమిటీ…

పి ఆర్ సి ని ప్రకటించాలని నిరసన ప్రదర్శన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ,తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు భద్రాచలంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన…

గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇవ్వాలని పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. దళిత హక్కుల పోరాట సమితి. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య. చేతి వృత్తిదారుల సంఘాల సమైక్య .ఆధ్వర్యంలో వెల్దుర్తి మండల లో గ్రామ సచివాలయంలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇవ్వాలని పట్టణ…

థాయ్ బాక్సింగ్ సెలక్షన్ ఛాంపియన్ షిప్-2020 పోస్టర్ ను విడుదల

తూర్పు గోదావరి జిల్లా థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 12 మరియు 13వ తేదీలలో రాజమండ్రిలోని SKVT డిగ్రీ కళాశాలలో జరగనున్న జిల్లా స్థాయి థాయ్ బాక్సింగ్ సెలక్షన్ ఛాంపియన్ షిప్-2020 పోటీలకు సంబంధించిన పోస్టర్ ను థాయ్ బాక్సింగ్…

మిక్సోపతి కి వ్యతిరేకంగా 11న ఆసుపత్రుల బంద్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ; కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మిక్సో పతి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 11 న జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల బంద్ పాటిస్తున్నట్లు ఐఎంఏ భద్రాచలం అధ్యక్షులు డాక్టర్ జి వి వి సుదర్శన రావు, ఐఎంఏ భద్రాచలం కార్యదర్శి…

భద్రాచలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రా లలో ప్రముఖ డెంటల్ డాక్టర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారిచే ఉచిత " మెగాడెంటల్ హెల్త్ క్యాంప్ " .. ఖమ్మం జిల్లాలో అనుభవజ్ఞులైన ఈ. ఎన్. టి (E.N.T) వారిచే" చెవి , ముక్కు, గొంతు " సంబంధించిన ఉచిత మెగా…

వివాహిత అనుమానాస్పద మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం K.S పల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి చెందింది.సమాచారం అందుకున్న CI సుధాకరరావు SI రవీంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.CI సుధాకరరావు ఎస్ఐ రవీందర్రెడ్డి…

సర్వ సభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవ నేనీ రఘునందన్ రావు

నార్సింగ్ మండలంలోని జరిగే సర్వ సభ్య సమావేశానికి హాజరైన మన దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేనీ రఘునందన్ రావు గారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీ ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనడం జరిగింది.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్…

అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన- ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి

కృష్ణాజిల్లా :తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయం లో వివిధ శాఖల అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన- ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..

సామాజిక ఆరోగ్య కేంద్రంనికి శంఖుస్థాపన చేసిన-ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి

కృష్ణాజిల్లా :తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 3కోట్ల నలభై లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రం భవనానికి శంఖుస్థాపన చేసిన-ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కలసాని…
Breaking