Take a fresh look at your lifestyle.

కేబుల్ బ్రిడ్జిపై కారు బీభత్సం

0 10

కేబుల్ బ్రిడ్జిపై కారు బీభత్సం
– ఇద్దరి మృతి

నిర్దేశం, హైదరాబాద్:
కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఫోటోలు దిగుతున్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అనిల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నిందితులు పరారయ్యారు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking