Take a fresh look at your lifestyle.

కడప జిల్లాలో భారతీయుడు-2 సినిమా షూటింగ్

0 142

కడప జిల్లాలో భారతీయుడు-2 సినిమా షూటింగ్

కడప : ప్రముఖ నటుడు కమలహాసన్ ముఖ్య పాత్ర లో తమిళ డైరెక్టర్ శంకర్ ల కలయికలో భారతీయుడు-2 సినిమా కడప జిల్లా లో గత మూడు రోజులుగా షూటింగ్ జరుగుతోంది.

ఇందులో భాగంగా జిల్లాలోని గండికోట లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు శంకర్, నటుడు కమలహాసన్ జిల్లా కు రావడం తో గండికోట లో సందర్శకుల సందడి ఎక్కువగా ఉంది.

చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు షూటింగ్ చూడటానికి ఎగబడడం విశేషం

Leave A Reply

Your email address will not be published.

Breaking