Take a fresh look at your lifestyle.

తుఫాను కారణంగా అప్రమత్తమైన అధికారులు

ప్రకాశం జిల్లా కంభం లో గత 24 గంటలుగా తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.అందులో భాగంగా కంభం ఎస్సై మాధవరావు వాగులు వంకలు పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు గతంలో ప్రమాదం…

జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో 1,121 మంది అభ్యర్థులు

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ పర్వం నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో చివరగా ‘గ్రేటర్’ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 2,900 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, స్క్రూటినీ,…

పేదవాడి నాణ్యమైన చికిత్సకు ఎందుకు మంగళం పాడుతున్నారు?: దేవినేని ఉమ

ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) స్ఫూర్తిని వైసీపీ ప్రభుత్వం నీరు గారుస్తోందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సీఎంఆర్‌ఎఫ్‌కు ప్రతి నెలా దాతల నుంచి విరాళాల రూపంలో…

కుక్క ఎవరిదో తేల్చేందుకు.. డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించనున్న పోలీసులు

వారసత్వం విషయంలో విభేదాలు వచ్చిప్పుడు చాలా అరుదుగా మనుషులకి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, ఓ కుక్క విషయంలో విభేదాలు వచ్చి దానికి డీఎన్ఏ పరీక్ష చేయించనున్న తమాషా ఘటన మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ కుక్కను నాదంటే…

అల్లూరి సీతారామరాజు అనుచరుడు బాలుదొర కన్నుమూత!

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన శతాధిక వృద్దుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన వయసు 111 సంవత్సరాలు. వయసు మీదపడిన కారణంగా వచ్చిన…

తన ఆరోగ్య సమస్యను బయటపెట్టి కంటతడి పెట్టిన నటుడు రానా

తన ఆరోగ్యంపై గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా స్పందించాడు. నటి సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘సామ్‌జామ్’ కార్యక్రమంలో పాల్గొన్న రానా తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉందని, దీనివల్ల…

బీజేపీలో చేరాలని అళగిరికి ఆహ్వానం… సమస్యే లేదని వెల్లడి!

ఆరేళ్ల క్రితం డీఎంకే నుంచి డిస్మిస్ అయి, ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన కరుణానిధి కుమారుడు ఆళగిరి, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరేందుకు…

మీడియా స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం: ఐజేయూ హెచ్చరిక

దేశంలో జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ, మీడియా స్వేచ్ఛను హరించేందుకు పాలకులు చట్టాలు తేవడం సహించరానిదని, దేశ వ్యాప్తంగా ఆందోళనలతో ఈ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకుంటామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు…

రాజ్ న్యూస్ లో రవిప్రకాష్ VS బీజేపీ

రెండురోజుల్లోనే ఎన్నో మలుపులు, మరెన్నో లుకలుకలు ఒకవర్గాన్ని పంపించేందుకు మరోవర్గం ఎత్తులు పై ఎత్తులు కేసీఆర్ ను కొట్టడానికి మళ్లీ ఆంధ్రా మీడియా పురుడుపోసుకుంటుందా? కేసీఆర్ పై గుడ్డి విమర్శలు చేస్తూ, కుట్రలు పన్నడానికి, వాళ్ళ…

18 ప్రశ్నలతో బండి సంజయ్‌కు హరీశ్ రావు లేఖ!

తెలంగాణలో నైతిక విలువలను మంట కలిపేలా బీజేపీ పనిచేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సీలేరుని ఏపీకి ఇచ్చింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి 18 ప్రశ్నలతో ఆయన బహిరంగ లేఖ…
Breaking