Take a fresh look at your lifestyle.

కేసీఆర్ సభకు ఔరంగాబాద్‌ పోలీసుల నిరాకరణ

0 29

బిఆర్ ఎస్ మీటింగ్ కు నో పర్మిషన్

ఔరంగాబాద్, ఏప్రిల్ 20 :  ఈ నెల 24వ తేదీన మహారాష్ట్రలో జరగనున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు.భద్రతా కారణాల దృష్ట్యా అంఖాస్‌ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేమని ఔరంగాబాద్‌ పోలీసులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఔరంగాబాద్ పోలీసులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అదే రోజున వేరే ప్రదేశంలో బహిరంగ సభను నిర్వహించడానికి గులాబీ దళం సిద్ధమైంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking