Take a fresh look at your lifestyle.

ఎన్టీ ఆర్ గారి స్పూర్తితో బిసి లే అభివృద్దే ఎజెండా గా

0 153

ఎన్టీ ఆర్ గారి స్పూర్తితో బిసి లే అభివృద్దే ఎజెండా గా పార్టీ పునర్నిణానం.

– కాసాని జ్జానేశ్వర్ ముదిరాజ్, టిటిడిపి అధ్యక్ష్లులు 

రానున్న ఏన్నికల్లో పార్టీలో బిసిలకే పెద్దపీట వేస్తామన్నారు  టిటిడిపి అధ్యక్ష్లులు కాసాని జ్జానేశ్వర్.

ప్రతి బిసి కూలానికి ఒక ఎమ్మేల్యే సీటు ఇస్తాం అన్నారు ఆయన.

మొట్ట మొదటగా నాయి బ్రహ్మాణ వర్గానికి ఇస్తాం అన్నారా కాసాని. అయా కుల సంఘాలు ఏకగ్రీవంగా ప్రతిపాదించిన వారికి పార్టీ టికేట్ ఇస్తాం అని వివరించారు ఆయన.

రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటి చేస్తాం చెప్పారు కాసాని. త్వరలో పార్టీ కమిటీలు రద్దు చేసి పార్టీపునర్నిణానం చేస్తానన్నారు.

పిభ్రవరీ రెండవ వారంలో నిజామాబాద్ లో బారీ బహిరంగ సభ అనంతరం రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర, ఇంటింటికి టిడిపి కార్యక్రమాలు చేపడుతామన్నారు. టిడిపి బలాన్ని చూసి సి ఎం కేసీ ఆర్ కు వణుకు పుట్టి డిల్లి నుండి తన సభను ఖమ్మంకు మార్చుకున్నాడన్నారు కాసాని.

Leave A Reply

Your email address will not be published.

Breaking