Take a fresh look at your lifestyle.

కామారెడ్డిలో ఆగిన మరో గుండె

0 204

ఐదు రోజుల్లో నలుగురు గుండెపోటుతో మృతి

కామారెడ్డి, మార్చి 8 : గుండె పోటు.. వయసుతో సంబందం లేకుండా వస్తోంది. కళ్ల ముందే పడి పోయి మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. కామారెడ్డిలో  ఫోన్ మాట్లాడుతూ గుండెపోటుకు గురైన యువకుడు మృతి చెందాడు. కామారెడ్డి పట్టణం శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోనె సంతోష్ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందడం విషాదం కలిగించింది. గత ఐదు రోజుల్లో కామారెడ్డి జిల్లాలో గుండెపోటుకు గురై నలుగురు మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking