Take a fresh look at your lifestyle.

రిజల్ట్స్ రాకముందే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

0 13

రిజల్ట్స్ రాకముందే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

ఫస్ట్ క్లాసులో పాస్..

హైదరాబాద్, మే 10 :  ఇంటర్ రిజల్ట్స్ రాకముందే ఫెయిల్ అవుతాననే భయంతో APR 10న విద్యార్థి గుగులోతు కృష్ణ సూసైడ్ చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మం, బోడగట్ట తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది. తాజాగా విడుదలైన ఫలితాల్లో 892/1000 మార్కుతో A గ్రేడ్లో పాసయ్యాడు. ‘పరీక్షలో మంచి మార్కులొచ్చినయ్.. ఎందుకు చచ్చిపోయావ్ బిడ్డా’ అని కొడుకు మార్కులు చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking