Take a fresh look at your lifestyle.

ఆకర్శించిన పోలీస్ కానిస్టేబుల్స్ కవతు

0 660

ఆకర్శించిన పోలీస్ కానిస్టేబుల్స్ కవతు

అభినందించిన ఆర్టీసి చైర్మన్ అండ్ ఎండీ

హైదరాబాద్, మార్చి 19; హైదరాబాద్ నగరం కొండాపూర్ 8వ బెటాలియన్ లో టిఎస్ఆర్టిసి సంస్థలో నూతనంగా ఎన్నికై, పోలీసు శిక్షణ పూర్తి చేసుకున్న 166 పోలీస్ కానిస్టేబుల్స్ సందడి చేసారు.

శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసారు టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసి ఎండి వి సి సజ్జనార్. అనంతరం ఎనిమిదవ బెటాలియన్ లో అద్భుతంగా కవతు నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ లను వారు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking