Take a fresh look at your lifestyle.

కొడుకు అంగవైకల్యం అని మరణించిన తల్లి

0 88

బాధకరమైన వార్త.. చదువుకున్న ఆ తల్లి ఇలా చేయాల్సింది కాదు. సమాజంలో అంగవైకల్యంతో ఉండి ప్రయోజకులైన వాళ్లు ఎందరో స్పూర్తిగా నిలుస్తున్నారు. మరీ ఆ తల్లి కూడా తన కొడుకును అలా తీర్చిదిద్దకుండా బాధ పడి ఆత్మహత్య చేసుకోవడం వార్త చదువుతుంటే బాధనే..

కొడుకు అంగవైకల్యం అని మరణించిన తల్లి

కొడుకు అంగవైకల్యం అని ముందే చనిపోయిన తల్లి

▪️కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం కొడుకు చావుని చూడలేక ముందే చనిపోయిన తల్లి.

▪️అంగవైకల్యంతో ఉన్న కుమారుడిని మెర్సీ కిల్లింగ్ కోసం దరఖాస్తు చేసుకుందామని ఒత్తిడి.

▪️కొడుకు చావుని చూడలేక ఆత్మహత్య పాల్పడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking