Take a fresh look at your lifestyle.

కేశపల్లిలో బిజీ బిజీగా ఎమ్మెల్యే అభివృద్ది పనుల ప్రారంభం

0 15

కేశపల్లిలో బిజీ బిజీగా ఎమ్మెల్యే బాజిరెడ్డి
అభివృద్ది పనుల ప్రారంభం

నిర్దేశం, నిజామాబాద్ :
జక్రాన్ పల్లి మండలం కేశపల్లి గ్రామంలో సోమవారం పలు అభివృద్ది కార్యక్రమాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు.

 

9 లక్షలతో నిర్మించిన మహిళా భవనం, 4 లక్షలతో నిర్మించిన ముదిరాజ్ సంఘం భవనం, 5 లక్షలతో నిర్మించిన ముదిరాజ్ పెద్దమ్మ దేవాలయం ప్రహారి గోడ, 4 లక్షలతో నిర్మించిన మున్నూరు కాపు సంఘం భవనంలను ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ధర్ పల్లి జడ్ పిటీసీ బాజిరెడ్డి జగన్ , జడ్ పిటిసీ తనుజా శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కుంచాల విమల, డిసీఎంస్ చైర్మన్ మోహన్, సర్పంచ్ మైదం మహేశ్వర్, ఎంపీటీసీ గంగాధర్,  గ్రామ పంచాయితీ సెక్రటరీ దొండి శ్రీధర్, కారోబరి గంగా సాయిలు, ఉప సర్పంచ్ మోత్కురు భాష్కర్ గౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు యాటకర్ల దేవేష్, శ్రీధర్, క్రాంతి, ఉదయ్, మహేందర్, హరీష్, బీఆర్ ఎస్ నాయకులు నట్ట బోజన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking