Take a fresh look at your lifestyle.

డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

0 85

ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశ స్థితిగతులను మార్చి దేశంలో వివక్షను ఎదుర్కొంటూ జీవిస్తున్న బహుజనులను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన మహానుభావుడు భారతరత్న డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో అద్యక్షత వహించనా వారు MRPS VELDURTHI మండల అద్యక్షడూ నయకంటి గిడ్డయ్య మాదిగ మరియు MRPS సీనియర్ నాయకుళు IJAYYA మాదిగ ,M బజార్ మాదిగ,J బజార్ మాదిగ,మోస మాదిగ ,దేవదనం మాదిగ,సూర్య చంద్ర మాదిగ ,మరియు మండల MRPS నాయకుళు పాల్గొగోనడము జరిగింది…పత్రికా మిత్రులు అందరికీ నమస్కారిస్తు మీ GIDDAYYA మాదిగ..జై భీం..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి..

Leave A Reply

Your email address will not be published.

Breaking