భద్రాచలం బెక్కంటి శ్రీనివాస్ ఛారిటబుల్ ట్రస్ట్, ఆటా ఆధ్వర్యంలో రేపు భద్రాచలం శాంతినగర్లో ప్రముఖ డాక్టర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో నిర్వహించే “మెగా హెల్త్ క్యాంప్” ను భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ గారి చేతుల మీదుగా ఉదయం పది గంటలకు ప్రారంభిస్తున్నాం.. ?కాబట్టి అందరూ కూడా సమయపాలన పాటించని హాజరుకావాల్సిందిగా ప్రార్థన…… మీ బెక్కంటి శ్రీనివాసరావు..ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్ .