శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, జీరుపాలెం పంచాయతీ జగన్నాధపురం గ్రామంలోని పర్యటించిన కలిశెట్టి..
గురువారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్డి సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు. జగన్నాధపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ Ex వైస్ MPP దుమ్ము అశోక్ కుమార్ గారు,Ex సర్పంచ్ బడి చిన్న రాములు, సర్పంచ్ అమర లక్ష్మణ గారు ఆధ్వర్యంలో గ్రామ నాయకులును,యువతను కలుసుకున్నారు. గ్రామ నాయకులతో మాట్లాడి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలుకు పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. అనంతరం గ్రామస్తులు పూల గుచ్చంతో కలిశెట్టిని సత్కరించారు.ఈ కార్యక్రమం లో
గ్రామ నాయకులు, యువత పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.