ముదిగొండ మండలం పమ్మి గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ గారు 64వ వర్ధంతి సందర్భంగా, గ్రామ సర్పంచ్ కొండమీది సువార్త నివాళులర్పించారు, గ్రామ ప్రజలు ,రాయబారపు స్వామి ,రాయబారపు మధు శ్రీకాంత్, పంజాల రాజేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు ప్రజా నేత్ర ముదిగొండ మండల రిపోర్టర్ ఆర్ పి రమేష్.