ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ వాసులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసి బడుగు బలహీన వర్గాలకు అందరూ సమానమే అని చాటిచెప్పిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎర్ర యాదగిరి కొలుపుల స్వామి పట్నం తానిషా మైలారం రామచందర్ పుర్రె నర్సింలు తదితరులు పాల్గొన్నారు ..చేగుంట ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!