Nirdhesham
E-Paper
Thursday, May 21, 2026
  • Login
No Result
View All Result
No Result
View All Result
Nirdhesham
No Result
View All Result
  • Home
  • Political
  • Crime
  • Health-Tips
  • E-Paper
Home GENERAL

పాపం… రవీంద్రనాథ్ టాగూర్‌…

yatakarlamallesh1 by yatakarlamallesh1
May 9, 2026
in GENERAL, National, Poet, Special
0
ప్రజాస్వామ్య పారదర్శకతపై ప్రశ్నలు
0
SHARES
0
VIEWS
Share on WhatsAppShare on FacebookShare on Twitter

పాపం… రవీంద్రనాథ్ టాగూర్‌…

పాపం… రవీంద్రనాథ్ టాగూర్‌…
ఇపుడు బెంగాల్‌లో వుండి వుంటే…. ఇలా రాసేవాడా?

“ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడ విరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు”

వెళ్ళిపోయి బతికిపోయాడు టాగూర్‌!

మనకు మెలకువ అక్కరలేదు.
చీకటిలోనే ఆనందం
మనుషుల కన్నా మతాలే ముఖ్యం
జ్ఞానం కన్నాఅజ్ఞానమే పరమానందం.

టాగూర్ నడయాడిన నేల మీద విప్పారిన బహు గొప్ప చైతన్యమే ఆదర్శం!

– గుడిపాటి వెంకట్

SendShareTweet
yatakarlamallesh1

yatakarlamallesh1

Related Posts

పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించే కార్యక్రమాలు అవసరం
GENERAL

పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించే కార్యక్రమాలు అవసరం

May 17, 2026
బండి భగీరథ్ అరెస్ట్
Crime

బండి భగీరథ్ అరెస్ట్

May 17, 2026
28 రోజులు వేచినా గ్యాస్ రాలేదు..
GENERAL

మాక్సిం గోర్కీ రచించిన “అమ్మ”

May 15, 2026
28 రోజులు వేచినా గ్యాస్ రాలేదు..
GENERAL

గరుడపురాణరహస్యం వంటిది కారం శంకర్ కవిత్వం

May 15, 2026
28 రోజులు వేచినా గ్యాస్ రాలేదు..
GENERAL

28 రోజులు వేచినా గ్యాస్ రాలేదు..

May 15, 2026

CATEGORY

  • AP
  • Bureaucracy
  • Business
  • Crime
  • Education
  • Entertainment
  • GENERAL
  • Gossips
  • Health-Tips
  • National
  • Naxalight
  • Naxalights
  • Poet
  • Political
  • se
  • Special
  • Sports
  • Telangana
  • World
  • ఎడిటోరియల్
  • జర్నలిస్ట్ ఫోకస్
  • మంచిమాట

SITE LINKS

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org
  • About
  • Contact
  • Contact Us
  • Front Page
  • Home
  • Home 1
  • Home 2
  • Nirdhesham
  • Privacy Policy

© 2026 Nirdhesham - Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • About
  • Contact
  • Contact Us
  • Front Page
  • Home
  • Home 1
  • Home 2
  • Nirdhesham
  • Privacy Policy

© 2026 Nirdhesham - Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In