HomeTagsPolitics

politics

వార్ వన్ సైడ్.. ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామీ

ఎన్డీయేలో బీజేపీయేతర పక్షాల అవసరం చాలా పెరిగింది. అలాగే టీడీపీ 16 స్థానాలు గెలిచింది. దీంతో ఎన్డీయే కూటమిలో మరోసారి చంద్రబాబు కీలకం కాబోతున్నారు.

మోదీకి బ్రేక్.. ఎన్డీయేకు అధికారం!

గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, ఒడిశా రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లను సాధించింది.

బొక్క బోర్లా పడ్డ ఎగ్జిట్ పోల్స్.. అంచనాలన్నీ అట్టర్ ఫ్లాప్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే జరిగింది. నిజానికి సర్వేల్లో చెప్పినట్టు కూటమి గెలిచినప్పటికీ, సీట్ల విషయంలో చాలా తేడా వచ్చింది

ఈసారి ప్రధాని మోదీ కాదు.. నితిన్ గడ్కరికి ఛాన్స్?

గతంలో ఎల్.కే అద్వాణీని ప్రధాని కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. దాంతో ప్రధాని అవకాశం అటల్ బిహారీ వాజిపేయికి దక్కింది. ఇక ఈసారి కూడా ఈ విషయంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించనున్నారు

దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ధ్రువ్ రాఠీ? సంచలన వీడియో విడుదల చేసిన ఎల్విష్ యాదవ్

దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని, అతని టెలిగ్రామ్ గ్రూప్ అసభ్యకరమైన కంటెంట్‌ను షేర్ చేసినందుకు నిషేధించబడిందని చెప్పాడు.
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Hot Topics

Translate »
error: Content is protected !!