Take a fresh look at your lifestyle.
Browsing Tag

nda

టైం చూసి కొట్టడంలో చంద్రబాబును మించినవారు లేరు

ఇప్పటికే ప్రత్యేక హోదా డిమాండ్‌ను నితీష్ కుమార్ కేంద్రం ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కూడా నిధులపై పట్టుబడుతున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది.

మోదీ 3.0లో అనేక మార్పులు.. కేంద్ర మంత్రి వర్గం ఫుల్ లిస్ట్

మోదీ మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేశారు. ఎన్డీయే పార్టీలకు మంత్రి వర్గంలో పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు. ఒకటి, రెండు స్థానాలు గెలిచిన పార్టీలకు సైతం మంత్రులుగా అవకాశం కల్పించారు.

మోదీకి బ్రేక్.. ఎన్డీయేకు అధికారం!

గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, ఒడిశా రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లను సాధించింది.

ఈసారి ప్రధాని మోదీ కాదు.. నితిన్ గడ్కరికి ఛాన్స్?

గతంలో ఎల్.కే అద్వాణీని ప్రధాని కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. దాంతో ప్రధాని అవకాశం అటల్ బిహారీ వాజిపేయికి దక్కింది. ఇక ఈసారి కూడా ఈ విషయంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించనున్నారు

ఎన్నికల తర్వాత EVMల ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది?

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో (EVM) పోలైన ఓట్ల లెక్కింపు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ETPB), పోస్టల్ బ్యాలెట్ (PB) కౌంటింగ్ ప్రారంభమైన అరగంట తర్వాత ప్రారంభమవుతుంది

కాకపుట్టిస్తున్న ఎగ్జిట్ పోల్స్.. ఈసారి కేంద్రంలో అధికారం ఎవరిదంటే?

13 సర్వే సంస్థలు ఎన్డీయే 300 పైగా సీట్లు సాధించి అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి 100-120 సీట్లకే పరిమితం అయిపోతుందని అంచనా వేశాయి.
Breaking