2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినయ్?
-ఏఐసీసీ పెద్దల సమక్షంలో రెచ్చిపోయిన సీఎం రేవంత్
నిర్దేశం, గాంధీనగర్ః
ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగ యువత కోసం ఏటా 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి మాట తప్పడాని...
మోదీ మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేశారు. ఎన్డీయే పార్టీలకు మంత్రి వర్గంలో పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు. ఒకటి, రెండు స్థానాలు గెలిచిన పార్టీలకు సైతం మంత్రులుగా అవకాశం కల్పించారు.