నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి నుంచి ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చింది. నితీశ్‌ను ఈ కూటమికి కన్వీనర్ అయ్యేందుకు ఎవరైతే అనుమతించలేదో, ఇప్పుడు ఆ వ్యక్తుల నుంచే ఈ ఆఫర్ వచ్చింది.
చంద్రబాబు తన మంత్రివర్గంలోకి కేసీఆర్ ను తీసుకోకుండా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే, అవమానంగా భావించి ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఎత్తి ప్రత్యేకంగా పార్టీ పెట్టిన విషయం దాచి పెట్టేది కాదు
ప్రజలు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు బీఆర్ఎస్ కు అవకాశం కల్పించినప్పటికీ.. కేసీఆర్ అతి ఆశకు పోయి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తన పార్టీలో చేర్చుకున్నారు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో (EVM) పోలైన ఓట్ల లెక్కింపు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ETPB), పోస్టల్ బ్యాలెట్ (PB) కౌంటింగ్ ప్రారంభమైన అరగంట తర్వాత ప్రారంభమవుతుంది