Nirdhesham
E-Paper
Wednesday, May 20, 2026
  • Login
No Result
View All Result
No Result
View All Result
Nirdhesham
No Result
View All Result
  • Home
  • Political
  • Crime
  • Health-Tips
  • E-Paper
Home AP

ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం

Yatakarla Mallesh by Yatakarla Mallesh
January 25, 2026
in AP, Education, Entertainment, National, Special, Telangana
0
ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం
0
SHARES
0
VIEWS
Share on WhatsAppShare on FacebookShare on Twitter

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం

నిర్దేశం, యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ మండలంలోని లింగారెడ్డిగూడెంకు చెందిన యువ ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డిని, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి శనివారం చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలాంటి ఆడంబరం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.

ఈ వివాహం కేవలం చట్టబద్ధమైన సంతకాలతో, సరళంగా జరిగింది. భారీ హాలులు, ఖరీదైన డెకరేషన్లు, వందలాది మంది అతిథులు, లావణ్యాలు ఏమీ లేకుండా… కేవలం దగ్గరి బంధువులు, స్నేహితులు, కొందరు ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఆదర్శ వివాహం పూర్తయింది. పలువురు ఉన్నతాధికారులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ శిక్షణలో ఉన్నారు. ఇద్దరూ సమాజ సేవలో నిమగ్నమైన అధికారులు… వారి వివాహం కూడా సమాజానికి ఓ సందేశంగా నిలిచింది.

నేటి యువతకు పెళ్లి అంటే డబ్బు ఖర్చు, పోటీ, ఆడంబరం అనే భావనను ఈ జంట తిరస్కరించింది. సరళత, సాధారణత, ఆదర్శం. ఇవే నిజమైన సంతోషానికి మూలాలని చాటారు. ఈ వివాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అందరి ప్రేమాభిమానాలు అందుకుంటుంది.

ఇలాంటి ఆదర్శ జంటలు ఇతరులకు స్పూర్తిగా నిలుస్తాయి… సమాజం మారాలి!

శేషాద్రిని రెడ్డి – శ్రీకాంత్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు!

SendShareTweet
Yatakarla Mallesh

Yatakarla Mallesh

Related Posts

పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించే కార్యక్రమాలు అవసరం
GENERAL

పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించే కార్యక్రమాలు అవసరం

May 17, 2026
బండి భగీరథ్ అరెస్ట్
Crime

బండి భగీరథ్ అరెస్ట్

May 17, 2026
28 రోజులు వేచినా గ్యాస్ రాలేదు..
GENERAL

మాక్సిం గోర్కీ రచించిన “అమ్మ”

May 15, 2026
28 రోజులు వేచినా గ్యాస్ రాలేదు..
GENERAL

గరుడపురాణరహస్యం వంటిది కారం శంకర్ కవిత్వం

May 15, 2026
28 రోజులు వేచినా గ్యాస్ రాలేదు..
GENERAL

28 రోజులు వేచినా గ్యాస్ రాలేదు..

May 15, 2026

CATEGORY

  • AP
  • Bureaucracy
  • Business
  • Crime
  • Education
  • Entertainment
  • GENERAL
  • Gossips
  • Health-Tips
  • National
  • Naxalight
  • Naxalights
  • Poet
  • Political
  • se
  • Special
  • Sports
  • Telangana
  • World
  • ఎడిటోరియల్
  • జర్నలిస్ట్ ఫోకస్
  • మంచిమాట

SITE LINKS

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org
  • About
  • Contact
  • Contact Us
  • Front Page
  • Home
  • Home 1
  • Home 2
  • Nirdhesham
  • Privacy Policy

© 2026 Nirdhesham - Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • About
  • Contact
  • Contact Us
  • Front Page
  • Home
  • Home 1
  • Home 2
  • Nirdhesham
  • Privacy Policy

© 2026 Nirdhesham - Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In