నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఖాజా హుస్సేన్ గారు తన l అపాయింట్మెంట్ లెటర్ని వెల్దుర్తి ఎస్ ఐ గారు గౌరవనీయులు జి పి నాయుడు గారికి అందించడం జరిగినది సమాజంలో జరిగే అన్ని క్రైమ్స్ కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియజేయడానికి తన సహాయ శక్తుల మేరకు కృషి చేస్తాను అని చెప్పి ఖాజా హుస్సేన్ గారు తెలియజేయడం జరిగినది..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.