కాంగ్రెస్ పార్టీ 136 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్న మార్టిన్ లూధర్

కాంగ్రెస్ పార్టీ 136 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్టిన్ లూధర్ అన్నారు..ఈ సంద్భంగా అనపర్తి నియోజకవర్గం నాలుగు మండల ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తో ఆయన సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు… ఈ నెల 28 వ తేదీన కాంగ్రెస్ పార్టీ 136 వ ఆవిర్భావ దినోత్సవం వాడవాడలా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి వంశీ కిరణ్ పి సి సి కార్యదర్శి ముళ్ళ మాధవ్ జక్కంపూడి సత్తిబాబు నల్ల చిన్నారావు మండల అధ్యక్షులు నందికొల్లి రాంబాబు , రగంపేట మండల అధ్యక్షుడు కొండ సురేంద్ర ,బిక్కవోలు పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీను గరా తాతారావు యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు..

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!