అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత

కర్నూల్ జిల్లా : ఆదోని లో ఆలూరు రోడ్ లో లక్షమ్మ అవ్వ ఆర్చి దగ్గర వాహనాల తనిఖీలో కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న 6 వేలు విలువ చేసి కర్నాటక మద్యమును పట్టు కున్న పోలీసులు.ఒక తుఫాన్ ఒక బైక్ ను స్వాధీనమ్ ఇద్దరు అరెస్ట్.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!