Nirdhesham
E-Paper
Saturday, May 2, 2026
  • Login
  • Home
  • Telangana
  • AP
  • Political
  • World
  • Sports
  • Entertainment
    • Gossips
  • Crime
  • Stories
  • Health-Tips
No Result
View All Result
  • Home
  • Telangana
  • AP
  • Political
  • World
  • Sports
  • Entertainment
    • Gossips
  • Crime
  • Stories
  • Health-Tips
No Result
View All Result
Nirdhesham
No Result
View All Result
  • Home
  • Political
  • Crime
  • Health-Tips
  • E-Paper
Home GENERAL

అగ్నిపర్వం

Yatakarla Mallesh by Yatakarla Mallesh
April 30, 2026
in GENERAL, Poet, Special
0
కవి అప్కారి సూర్యప్రకాశ్ గారి ప్రస్థానం..
0
SHARES
0
VIEWS
Share on WhatsAppShare on FacebookShare on Twitter

అగ్నిపర్వం

నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతి ఇవ్వాలని బయలుదేరాను

దారిలో ఉండగానే
నా ఇంటికి నిప్పు అంటించారు

అగ్ని జ్వాలల్లో నా గూడు రగిలిపోతున్నా,
మంటల్లో నా వాళ్లు కరిగిపోతున్నా,
అది చూసికూడా
ఆర్పటానికి ఒక్క చెయ్యి ముందుకు రాలేదు

వారి హాహాకారాలు ఆకాశాన్నంటినా
వినికూడా
ఎవరూ సాయం చెయ్యడానికి
ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు
వారి తలుపులు సైతం తీయలేదు

స్వార్థాన్ని వెచ్చటి దుప్పటిలా కప్పుకున్న లోకం కోసం
సమిధను పట్టుకుని ముందుకు సాగనా?

నాకెందుకు అని తలదించుకునే సమాజం కోసం
నేనెందుకు అని వెనక్కి వెళ్లనా?

జ్వలించని, చలించని ఈ ప్రపంచం కోసం
దాని శ్రేయస్సు కోసం,
ఉరి తీసినా, ఊచకోత కోసినా
ఉగ్ర జ్వాలనవ్వాలనే
వెర్రి ఆలోచనను
ఇక్కడితో వదిలేయనా?
గుండెలో మిన్నంటుతున్న
చండమారుతానికి
అడ్డుకట్టేయనా?

– ప్రయా, యువ కవియిత్రి

SendShareTweet
Yatakarla Mallesh

Yatakarla Mallesh

Related Posts

కవి అప్కారి సూర్యప్రకాశ్ గారి ప్రస్థానం..
GENERAL

వేటకొడవళ్ల స్వైర విహారం..

April 30, 2026
కవి అప్కారి సూర్యప్రకాశ్ గారి ప్రస్థానం..
GENERAL

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్!

April 30, 2026
కవి అప్కారి సూర్యప్రకాశ్ గారి ప్రస్థానం..
GENERAL

ఆమె ఐఐటీ.. అతను ఐపీఎస్

April 30, 2026
కవి అప్కారి సూర్యప్రకాశ్ గారి ప్రస్థానం..
GENERAL

శివాజీ మహారాజ్ కు అవమానం

April 30, 2026
కవి అప్కారి సూర్యప్రకాశ్ గారి ప్రస్థానం..
GENERAL

మార్కులు కేవలం అంకెలే… మేధస్సుకు కొలబద్దలు కావు!

April 30, 2026

RECOMMENDED

కవి అప్కారి సూర్యప్రకాశ్ గారి ప్రస్థానం..

అగ్నిపర్వం

April 30, 2026
కవి అప్కారి సూర్యప్రకాశ్ గారి ప్రస్థానం..

వేటకొడవళ్ల స్వైర విహారం..

April 30, 2026
  • 640 Followers
  • 23.9k Followers

MOST VIEWED

    CATEGORY

    • AP
    • Bureaucracy
    • Business
    • Crime
    • Education
    • Entertainment
    • GENERAL
    • Gossips
    • Health-Tips
    • National
    • Naxalight
    • Naxalights
    • Poet
    • Political
    • Special
    • Sports
    • Telangana
    • World
    • ఎడిటోరియల్
    • జర్నలిస్ట్ ఫోకస్
    • మంచిమాట

    SITE LINKS

    • Log in
    • Entries feed
    • Comments feed
    • WordPress.org
    • Home
    • About
    • Contact Us
    • Privacy Policy

    © 2026 Nirdhesham - Developed by SSIT-8143363500.

    No Result
    View All Result
    • Home
    • Telangana
    • AP
    • Political
    • World
    • Sports
    • Entertainment
      • Gossips
    • Crime
    • Stories
    • Health-Tips

    © 2026 Nirdhesham - Developed by SSIT-8143363500.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In