HomeTagsPRAJAA NETRA

PRAJAA NETRA

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

మహబూబాబాద్ లో హనుమంతుని గడ్డ శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో కార్తీక మాసం సందర్భంగా పూజలు విశిష్టమైన హోమం కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున భక్తులందరూ కరుణ నిబంధనలు పాటించకుండా మాస్కులు...

సహస్ర జ్వాలతోరణ ఉత్సవం

పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలోజ్వాలా తోరణం అనే ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున ఘనంగా నిర్వహించారు-మద్దికేర మండల పరిధిలోని పెరవలి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో కార్తీకమాసంలో పౌర్ణమి రోజున...

గ్రానైట్ లారీ & ట్రైలర్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గా చిన్నాల.

సారవకోట మండలం శ్రీకాకుళం జిల్లా గ్రానైట్ లారీ & ట్రైలర్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గా..చిన్నాల. జరిగిన గ్రానైట్ లారీ ఓనర్స్ సర్వసభ్య సమావేశం టెక్కలి BS &JR కళాశాల...

బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరిశ్రీనివాసులు

పత్తికొండ లో బీసీ సంక్షేమ సంఘము జాతీయకార్యదర్శి ఆస్పరిశ్రీనివాసులుగారు.అధ్యక్షత న కునిగిరి నాగేంద్ర గారిని పత్తికొండ తాలూకా కార్యదర్శి. గా ఎంపిక చేయడం ఐనది.ఆయన. ఇచ్చిన పదవికిసంఘానికి.న్యాయం చేస్తానని నమ్మకాన్నీ. వమ్ము చేయనని...

రేపల్లె పట్టణం ఆర్బికెల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం ఆర్బికెల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం - యాడ్ చైర్మన్ గడ్డం కోటేశ్వరమ్మ .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్థిక సంస్థల ద్వారా రైతులు పండించిన పంటను కొనుగోలు...
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Hot Topics

Translate »
error: Content is protected !!