ఈవీఎం హ్యాకింగ్ గురించి రాహుల్ గాంధీ రెచ్చిపోయి ప్రసంగాలు ఇస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్న సంకటంలో ఉన్నారు.
కాంగ్రెస్ అంటే కలహాల పార్టీ. నాయకుడికి సమర్థత ఉన్నదా లేదా అనేది కాదు.. ఢిల్లీ నుంచి గల్లి దాక నేను సీనియర్నంటే, నేనే సీనియర్ అని ఎప్పుడు కొట్లాటలోనే ఉంటారు.
ఈవీఎంలు కాంగ్రెస్ హయాంలోనే ప్రవేశ పెట్టారు. అప్పుడు ఈవీఎంలు వద్దంటూ బీజేపీ సహా విపక్షాలు ధర్నాలు చేసేవి. విచిత్రంగా కాంగ్రెస్, బీజేపీ పాత్రలు ఉల్టా పల్టా అయ్యాయి.
విజయశాంతి రాజకీయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో రెండు రెండు సార్లు చేరారు. 1999లో బీజేపీతో రాజకీయ ప్రవేశం చేసిన ఆమె.. మళ్లీ 2020లో బీజేపీలో చేరారు.