HomeTagsCongress

Congress

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్

66 మందితో కాంగ్రెస్ కూడా బొటాబొటీ మెజారిటీతోనే పాలన చేస్తోంది. దీంతో నాడు బీఆర్ఎస్ వేసిన మంత్రాన్నే కాంగ్రెస్ కూడా ప్రయోగిస్తోంది.

ఇలా అయితే ఎలా కేసీఆర్?

పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీలో ఒకరోజు తళుక్కుమని మెరిసి మాయమయిపోయారు.

‘బూతు’ బంగళాలా తెలంగాణ అసెంబ్లీ?

ఆనాది నుంచి మేమే అన్న అహంకారం కాంగ్రెస్ నేతలకూ ఉంటుంది. మొదట్లో కాస్త అనుకువగా ఉండేందుకు ప్రయత్నించినా, అనతి కాలంలోనే అదుపు తప్పింది

దేశాన్ని అప్పుల ఊబిలో ముంచిన కాంగ్రెస్, బీజేపీ

2027-28 నాటికి భారతదేశ అప్పు జీడీపీలో 100% చేరుకోవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఒక నివేదికలో పేర్కొంది.

కాంగ్రెస్ కు బిగ్ షాక్.. గద్వాల ఎమ్మెల్యే యూటర్న్

పార్టీ మారి తప్పు చేశామా అన్న పరిస్థితికి రావడంతో వీలైనంత ఎక్కువగా వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Hot Topics

Translate »
error: Content is protected !!