HomeTagsAndhra Pradesh

Andhra Pradesh

అత్తింటిపై వరాలు కురిపించిన ఆంధ్రా కోడలు.. బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట

గతంలో వాజిపేయి ప్రభుత్వంలో కూడా చంద్రబాబుకు ఈ అవకాశం లభించింది. మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం లభించింది. ఈ విషయంలో ఆయనను కొట్టేవారే లేరు.

కాంగ్రెస్ తో కలుస్తారా? కాంగ్రెస్ లో కలిపేస్తారా?

ఆ కలయికే జగన్ పార్టీకి దెబ్బ పడింది. 40 శాతం ఓట్లు సాధించినప్పటికీ, సీట్లుగా మారలేదు. స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది

ఏంటి పోటీ బాబుతోనా? ఆమాత్రం చూసుకోకపోతే ఎట్లా రేవంత్?

చంద్రబాబు రాజకీయ శిష్యుడైన ఆయన.. గురువతో పోటీ పడాలనుకోవడం మంచిదే. కానీ, తెలంగాణ నేతలను, అధికారులను చంద్రబాబు ముందు చిన్నతనం చేయడమే సరికాదు.

రోడ్లపై నెత్తురు.. ఆంధ్రాలో ఏం జరుగుతోంది?

వీరి గొడవలు ఎంత సిల్లీగా ఉంటాయంటే మొన్నామధ్య గూగుల్ విడుదల చేసిన ట్రెండులో హీరోలకు ర్యాంకులు ఇచ్చారు. దానిపై కూడా కొంత కాలం తన్నుకుచచ్చారు.

‘కారు’కూత రాజకీయానికి కర్రువాత

చంద్రబాబు తన మంత్రివర్గంలోకి కేసీఆర్ ను తీసుకోకుండా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే, అవమానంగా భావించి ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఎత్తి ప్రత్యేకంగా పార్టీ పెట్టిన విషయం దాచి పెట్టేది కాదు
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Hot Topics

Translate »
error: Content is protected !!