ఆర్టీసీ బస్సు, వాటర్ ట్యాంకర్ ఢీ..ప్రయాణికులకు గాయాలు
మేడ్చల్
మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని జినంవ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలియాబాద్ వద్ద రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు వాటర్ ట్యాంకర్ డీసీఎం ఢీ కొన్నాయి. దుబ్బాక డిపో కి చెందిన ఆర్టీసీ బస్సు సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో .పలువురికి గాయాలు అయ్యాయి