Take a fresh look at your lifestyle.

కూత‌కు వ‌స్తున్న కేసీఆర్.. సీఎం రేవంత్ కు నోటి నిండా ప‌నే

పాత సీసాలో కొత్త సారా నింపిన‌ట్టు.. తీవ్ర నిరాశ‌లో ఉన్న కేడ‌ర్ లో ఉద్య‌మ స‌మ‌యంలో ఉన్న ఊపును తీసుకొచ్చేందుకు మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధ‌మైంద‌ట‌

AI వ‌ల్ల క‌లిగే ప్రమాదంపై మాజీ ఉద్యోగి చెప్పిన సంచ‌ల‌న నిజాలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏఐ కంపెనీలు, నిపుణులు, ప్రభుత్వాలకు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలు తెలుసని కంపెనీ మాజీ ఉద్యోగి బహిరంగ లేఖ రాశారు.

12 ఏళ్లుగా రోజుకు అరగంటే నిద్రపోతున్న వ్యక్తి.. అనేక లాభాలు ఉన్నాయ‌ట‌!

అతడు చెబుతున్న విషయాల్లో నిజానిజాలను ఓ జపాన్ రియాలిటీ టీవీ షోలో తేలాయి. ఈ షోలో పాల్గొన్న హోరీ రోజుకు కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు.

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు హైద‌రాబాదీలు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే.. ఎస్‌యూవీకి మంటలు అంటుకున్నాయి. లోప‌ల ఉన్న‌వారు బ‌య‌టికి రాకుండా పెద్ద ఎత్తున మంట‌లు ర‌గులుకున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద నది ఎందుకు ఎండిపోతోంది ?

లక్షలాది జలచరాలు చనిపోతున్నాయి. 150 డాల్ఫిన్లు ఉన్నాయి. అమెజాన్ నదిలో ఈ రకమైన కరువు శాస్త్రవేత్తలకు కూడా పెద్ద సవాలుగా మారింది.
Breaking