లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏఎన్నార్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..