8 TV టాలెంట్ షో లో తోటమల్ల పీయూష్ వెంకట్ ఘన విజయం

భద్రాచలం ..తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో…. నిర్వహించిన 8 TV టాలెంట్ షోలో….. భద్రాచలం పట్టణానికి చెందిన చిన్నారి తోట మల్ల పియూష్ వెంకట్ (4 years ) S/o తోట మల్ల బాలయోగి విజయ కేతనం ఎగురవేశాడు. మొత్తం 53 మంది చిన్నారులు పాల్గొన్న ఈ రాష్ట్ర స్థాయి పోటీలో పీయూష్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ చిన్నారికి ఈ పోటీలో యూట్యూబ్ likes 1087 + ఫేస్ బుక్ likes 372 మొత్తం…. 1459 Likes వచ్చాయి… ద్వితీయ స్థానంలో నిలిచిన చిన్నారి శ్రీత్నవికి (సారపాక ) కు… యూట్యూబ్ likes 1029 + ఫేస్ బుక్ లైక్స్290 మొత్తం 1319 లైక్స్ వచ్చాయి….. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో….. చిన్నారి తోట మల్ల పియూష్ వెంకట్ 140 likes ఆధిక్యతతో ప్రథమ స్థానంలో నిలిచాడు. ద్వితీయ స్థానంలో చిన్నారి శ్రీత్నవి, తృతీయ స్థానంలో చిన్నారి మారం సాత్విక రెడ్డి324 likes , నాలుగవ స్థానంలో చిన్నారి సాయి అక్షర , ఐటీసీ సారపాక 189 likes , ఐదవ స్థానంలో చిన్నారి శ్రీఅఖిల ఐటీసీ సారపాక 176 likes సాధించారు.జోసఫ్ కుమార్ ప్రజానేత్ర రిపోర్టర్ భద్రచలం.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!