పత్తికొండ లోనే మాదాసి మదారి కురువసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీకవనభోజన ఆహ్వానం పోస్టర్లను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మాదాసి మదారి కురువ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోపాల్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 యోగి నరసింహ స్వామి తోట నందు జరుగును హోసూరు గ్రామ సమీపాన మాదాసి మాదారికురువ కార్తీక వనభోజనాలుఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రశాంతంగా మనమంతా ఒకే చోట చేరి శ్రద్ధలతో సందేశాన్ని ఆలకిస్తూ ప్రశ్నలతో ఒకరినొకరు ఆత్మీయ ఆధార అభిమానంతో మనసుకి పలకరించు కుంటూ మన తాలూకా లోని సోదరీ సోదరీమణులు మరియు చిన్నారులు కార్యక్రమంలో పాల్గొనాలని జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ శంకర్ నారాయణ గారు రోడ్లు రవాణా శాఖ మంత్రి,హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, మాజీ జడ్జి కిష్టప్ప గారు బీసీ కమిషనర్ ,వివిధ హోదాల్లో ఉన్న మాదాసి మదారి కురువ వారందరూ కూడా పాల్గొంటారు ఈ కార్యక్రమంలో సోమ లింగన్న బురుజుల నాగభూషణం బొంబాయి సుధాకర్ రామలింగం పల్లె చంద్ర టీచర్ లక్ష్మన్న మరల లక్ష్మన్న కారణం నరేష్ తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్.