దస్తగిరి స్వామి దర్గా ఉరుసు మహోత్సవాలు..!

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లో గల వీరన్న గట్టు కొండపై వెలసిన శ్రీ శ్రీ శ్రీ దస్తగిరి స్వామి దర్గా ఉరుసు మహోత్సవాలు జరుగును. కావున 02 -12- 2020 బుధవారం తెల్లవారుజామున గంధ మహోత్సవం జరుగును . మరియు 03- 12- 2020 గురువారం ఉరుసు, 04-12-2020 శుక్రవారం కిస్తీ జరుగును.మూడో తారీఖున గురువారం అన్నదాన కార్యక్రమం జరుగును. కావున వెల్దుర్తి గ్రామ ప్రజలు అందరూ పాల్గొనవలసిందిగా కోరడమైనది. ముఖ్య కార్యదర్శులు కున్నూరు లింగారెడ్డి తాత ,జాఫర్ సాహెబ్ మహమ్మద్ రఫీ ,మగర్ భాష , విజయుడు మరియు స్వామి వారి భక్తి బృందం, తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్??? మౌలాలి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!