ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా చీమకుర్తి రైతులు

నూతనవ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా చీమకుర్తిలో 2 వ రోజు దీక్షలను రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరి వెంకటేశ్వర్లు,మండల కార్యదర్శి క్రిస్టిపాటి కోటిరెడ్డి ప్రారంభిచారు.రైతులు కుమ్మిత శ్రీనివాసులురెడ్డి,మాదాల నారాయణ,క్రిస్టిపాటి శ్రీనివాసులురెడ్డి,ముంగమూరి ఆంజనేయులు,పొన్నపల్లి ఏడుకొండలు దీక్షలలో కూర్చున్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి.ఎన్. ప్రసాద రావు..

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!