Take a fresh look at your lifestyle.

చీమకుర్తి లో రైతుల దీక్షలకి మున్సిపల్ కార్మికుల మద్దతు

0 58

చీమకుర్తి లో రైతుల దీక్షలకి మునిసిపల్ కార్మికులు మద్దతు తెలిపారు 2వరోజు దీక్షలకి మద్దతుగా సీఐటీయు జిల్లా నాయకులు పూసపాటి వెంకటరావు,మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు,మండల నాయకులు ఇట్టా నాగయ్య,బొడ్డు ఓబులేసు,అల్లడి కోటేశ్వరరావు,అత్యాల యోహాను,వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కంకణాల వెంకటేశ్వర్లు, kvps కార్యదర్శి తొట్టెంపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి.ఎన్. ప్రసాద రావు

Leave A Reply

Your email address will not be published.

Breaking