Take a fresh look at your lifestyle.

దేవరకొండ శ్రీశ్రీశ్రీ కొండమీద వెంకటరమణ స్వామి రథోత్సవం ఉత్సవాల్లో-ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి

0 47

AP 39TV 27ఫిబ్రవరి 2021:

బుక్కరాయసముద్రం దేవరకొండ శ్రీశ్రీశ్రీ కొండమీద వెంకటరమణ స్వామి రథోత్సవం ఉత్సవాల్లో మరియు పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి  మరియు రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking