Nirdhesham
E-Paper
Thursday, May 21, 2026
  • Login
No Result
View All Result
No Result
View All Result
Nirdhesham
No Result
View All Result
  • Home
  • Political
  • Crime
  • Health-Tips
  • E-Paper
Home GENERAL

తెలుగు మీడియాకు శ్రద్దాంజలి

yatakarlamallesh1 by yatakarlamallesh1
May 14, 2026
in GENERAL, Special
0
జర్నలిస్టుల ఇళ్ళస్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలి
0
SHARES
0
VIEWS
Share on WhatsAppShare on FacebookShare on Twitter

తెలుగు మీడియాకు శ్రద్దాంజలి

మీడియాపై సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు నెటిజన్ లు.. కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు భగిరత్ మైనర్ బాలికను అత్యాచారం చేసిన సంఘటనను కప్పిపెట్టి ప్రచారం చేశారని దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా టీవీ 9, ఏబిఎన్, జీ న్యూస్ లోగోలు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాధితురాలి పక్షణ కాకుండా ఉద్దేశ్యపూర్వకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫ్యామిలీకి సహాకరిస్తున్న తెలుగు మీడియాకు శ్రద్దాంజలి అంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి డాక్టర్ ప్రభాకర్ చౌటీ పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. మరో పోస్ట్ కూడా వైరల్ గా మారుతుంది.
సిద్ధార్తి సుభాష్ చంద్ర బోస్ ఫేస్ బుక్ లో పోస్ట్ ఇదే.. దేశానికి హోం సహాయమంత్రి బండి సంజయ్ కొడుకు భగిరత్
అమ్మాయిల జోలికొచ్చినందుకు తోటివిద్యార్థులని కొట్టిన వీరుడు,
అటువంటి అంగబలం, అర్థబలం, పార్టీబలం వున్న ఒక యువకుడిమీద

ఒక సామాన్య మహిళ, తన టీనేజ్ దాటని మైనర్ కూతుర్ని ప్రయోగించి,
హనీట్రాప్ జరిపి, సదరు యువకుడిని రేప్ చేయించేలా చేస్తే
ఇక మామూలు వ్యక్తుల కొడుకులకి భరోసా ఎక్కడ?

శబ్బాస్, మీడియా!
అడగండి, నిగ్గదీసి అడగండి!
థూ.మీ.బ.చె. అంటూ తెలుగు మీడియాపై నిప్పులు కక్కారు.

– నిర్దేశం, హైదరాబాద్

SendShareTweet
yatakarlamallesh1

yatakarlamallesh1

Related Posts

మతాన్ని పక్కన పెట్టు…
GENERAL

కాషాయం ముసుగు.. ఆయుధాల స్మగ్లింగ్

May 21, 2026
మతాన్ని పక్కన పెట్టు…
Poet

ఓడించడానికి వాళ్లెవరు? ఓటమిలో కూడా విజయంనాదే..!!

May 21, 2026
మతాన్ని పక్కన పెట్టు…
GENERAL

అవినీతి డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై సస్పెన్షన్ వేటు!

May 21, 2026
మతాన్ని పక్కన పెట్టు…
GENERAL

సొంత ఆస్తుల మాయా తనఖా: బయటపడ్డ రూ.30 కోట్ల భారీ కుంభకోణం!

May 21, 2026
మతాన్ని పక్కన పెట్టు…
GENERAL

మంత్రాలొస్తే అన్నం వస్తుందా?

May 21, 2026

CATEGORY

  • AP
  • Bureaucracy
  • Business
  • Crime
  • Education
  • Entertainment
  • GENERAL
  • Gossips
  • Health-Tips
  • National
  • Naxalight
  • Naxalights
  • Poet
  • Political
  • se
  • Special
  • Sports
  • Telangana
  • World
  • ఎడిటోరియల్
  • జర్నలిస్ట్ ఫోకస్
  • మంచిమాట

SITE LINKS

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org
  • About
  • Contact
  • Contact Us
  • Front Page
  • Home
  • Home 1
  • Home 2
  • Nirdhesham
  • Privacy Policy

© 2026 Nirdhesham - Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • About
  • Contact
  • Contact Us
  • Front Page
  • Home
  • Home 1
  • Home 2
  • Nirdhesham
  • Privacy Policy

© 2026 Nirdhesham - Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In